నా భాషా సెట్టింగ్‌లు ఏవి మరియు వాటిని నేను ఎలా మార్చాలి?

కంప్యూటర్ సహాయం
iPad యాప్‌ సహాయం
iPhone యాప్‌ సహాయం
Android యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
మీరు వర్క్‌ప్లేస్‌లో చూసిన భాషలను మార్చుకోవడానికి భాషా సెట్టింగ్‌లు సహాయపడతాయి.
మీ భాష సెట్టింగ్‌లను మార్చడానికి:
  1. వర్క్‌ప్లేస్‌ యొక్క ఎగువ కుడి మూలలోని ని తనిఖీ చేయండి మరియు సెట్టింగ్‌లు ఎంచుకోండి
  2. భాష క్లిక్ చేయండి
వర్క్‌ప్లేస్‌లో మీరు ఏ భాషను ఉపయోగించాలనుకుంటున్నారో, మరియు మీ న్యూస్ ఫీడ్ అనువాద ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ నిర్ధారించవచ్చు. కింది ఐచ్ఛికాలను మీరు చూడవచ్చు:
  • ఈ భాషలో ఫేస్‌బుక్‌ని చూపించు: ఇది వర్క్‌ప్లేస్ భాషను మార్చుతుంది.
  • కథలు ఏ భాషలోకి అనువదించబడాలని మీరు అనుకుంటున్నారు: మరొక భాషలో అనువదించడానికి వ్యాఖ్యలను, పోస్టులను రాసిన భాషా వ్యాఖ్యలు మరియు పోస్టులను ఇది మార్చుతుంది.
  • మీరు ఏ భాషలను అర్థం చేసుకుంటారు: అనువాద ఐచ్చికాలను చూడాలని మీరు కోరుకోని భాషలను ఇది నియంత్రిస్తుంది. ఈ భాషలలోని ఐదైనా వ్యాఖ్య లేదా పోస్ట్‌ అనువాద ఐచ్ఛికాలను కలిగి ఉండవు.
  • మీరు స్వయంచాలకంగా అనువదించాలని కోరుకుంటున్న బాషలు ఏవి: మీరు స్వయంచాలకంగా అనువదించాలని కోరుకోని భాషలను ఇది నియంత్రిస్తుంది. ఈ భాషలలో రాసిన ఏదైనా పోస్టును స్వయంచాలకంగా అనువదించబడవు.

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు