వార్తల ఫీడ్‌లో ఏ కథనాలు చూపబడతాయి?

వార్తల ఫీడ్ కథనాల్లో స్థితి నవీకరణలు, ఫోటోలు, వీడియోలు, లింక్‌లు, వ్యాఖ్యలు మరియు ఇష్టాలు ఉండవచ్చు. మీ వార్తల ఫీడ్‌లో చూపిన కథనాలు క్రింది వాటితో సహా వివిధ అంశాల ఆధారంగా ఉంటాయి:
  • మీరు సభ్యులుగా ఉన్న సమూహాలు
  • మీరు అనుసరించే వ్యక్తులు
  • కథనం రకం (ఉదా: ఫోటో, వీడియో)
  • కథనానికి వచ్చిన ఇష్టాలు మరియు వ్యాఖ్యల సంఖ్య
Workplaceలోని మీ మునుపటి కార్యాచరణ కూడా మీ వార్తల ఫీడ్‌లోని అంశాలను ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు గతంలో ఫోటోలను ఇష్టంగా గుర్తు పెట్టినట్లయితే లేదా వాటిపై వ్యాఖ్యానించినట్లయితే, మీ వార్తల ఫీడ్‌లో మీకు ఆ ఫోటోలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు.
ఈ సమాచారం సహాయకరంగా ఉందా?