నా గ్రూప్‌కి నేను కవర్ ఫోటోని ఎలా అప్‌లోడ్ చేయాలి?
లింక్‌ను కాపీ చేయి
కంప్యూటర్ సహాయం
Android యాప్ సహాయం
iPhone యాప్ సహాయం
iPad యాప్ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
కంప్యూటర్ సహాయం
Android యాప్ సహాయం
iPhone యాప్ సహాయం
iPad యాప్ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
వర్క్‌ప్లేస్ అడ్మిన్‌లు వారి గ్రూప్‌లకు కవర్ ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు లేదా మార్చవచ్చు.
కవర్ ఫోటోను అప్‌లోడ్ చేయడానికి:
- మీ గ్రూప్ పేజీలో, మీ కంప్యూటర్ నుంచి ఫోటోను అప్‌లోడ్ చేయడానికి ఫోటో అప్‌లోడ్ చేయి క్లిక్ చేయండి లేదా మీ ఫేస్‌బుక్ ఫోటోలనుంచి లేదా మీ గ్రూప్ పోటోల నుంచి ఎంచుకొనడానికి ఫోటో ఎంపికచెయ్యి క్లిక్ చేయండి.
- మార్పులను సేవ్ చేయి క్లిక్ చేయండి
ప్రస్తుతం ఉన్న కవర్ ఫోటోను మార్చడానికి, ఫోటోని చుట్టూ తిప్పండి మరియు గ్రూప్ ఫోటో మార్చు క్లిక్ చేయండి.
మీ కవర్ ఫోటో కనీసం 399 పిక్సెల్స్ వెడల్పు, మరియు 150 పిక్సెల్స్ ఎత్తు ఉండాలని దృష్టిలో ఉంచుకోండి. ఉత్తమ ఫలితాలకు, 828 పిక్సెల్స్ వెడల్పు మరియు 315 పిక్సెల్స్ ఎత్తు ఉండే గ్రూప్ కవర్ ఫోటోని ఎంచుకొనండి.
గమనిక: అడ్మిన్ చిత్రాన్ని అప్‌లోడ్ చేయనట్లయితే, గ్రూప్ సభ్యులు తమకుతాముగా కవర్ ఫోటోను జోడించవచ్చు.