నేను ఏ విధంగా సహాయాన్ని పొందగలను?

మీకు Workplaceని ఉపయోగించడంలో సహాయం అవసరమైతే, మీరు దిగువ మార్గాలను అనుసరించవచ్చు.
మీరు నిర్వాహకులు అయితే:
మీ పేజీ అగ్రభాగం కుడివైపున, ని క్లిక్ చేయండి. అక్కడి నుండి, మీరు:
  • Workplace మద్దతుని సంప్రదించగలరు మా మద్దతు బృందం మిమ్మల్ని 48 గంటల్లోపు సంప్రదిస్తుంది.
  • మీ మద్దతు ఇన్‌బాక్స్‌ని ప్రాప్యత చేయవచ్చు. Workplace మద్దతుతో ఇక్కడే మీరు ఉత్తరప్రత్యుత్తరాలను చూస్తారు. మీరు మద్దతు ఇన్‌బాక్స్ లేదా మీ కార్యాలయ ఇమెయి‌ల్ ద్వారా సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు.
  • సంఘాన్ని ప్రశ్న అడగవచ్చు. సహాయ సంఘం అనేది Workplaceకి సంబంధించిన సందేహాలకు సమాధానాలు కనుగొనేందుకు మరియు భాగస్వామ్యం చేసేందుకు మీ సంస్థలోని వారితో సహా ఇతర సంస్థలకు చెందిన Workplace వినియోగదారులతో మీరు అనుసంధానమవ్వగల ప్రదేశం. మా బృందంలోని సభ్యులు కూడా చర్చల్లో పాల్గొంటారు.
  • అభిప్రాయం అందించవచ్చు. ప్రతి ఒక్కరికీ Workplace అనుభవాన్ని మెరుగుపరచడం కోసం వ్యక్తులు మాకు పంపే అనేక ఆలోచనలను మేము సమీక్షించి, వాటిని ఉపయోగిస్తాము. మీరు అత్యవసర మద్దతు అందాల్సిన సమస్యను కలిగి ఉంటే, దయచేసి Workplace మద్దతుని సంప్రదించండి.
మీకు ఇంకా సహాయం అవసరమైతే, మీరు:
  • డెవలపర్ మద్దతుని కూడా సందర్శించవచ్చు. డెవలపర్ మద్దతు అనేది మీ సంస్థ మరియు Workplace మధ్య సాంకేతిక సమాకలనం గురించి తెలుసుకోవడానికి ఉద్దేశించిన స్థలం.
  • ప్రారంభ వనరులను సందర్శించండి. ప్రారంభ వనరులు అనేది మీ సంస్థని Workplaceకి మార్చడానికి అవసరమయ్యే అన్ని దశలకు మిమ్మల్ని తీసుకువెళ్తుంది.
మీరు నిర్వాహకులు కాకపోతే:
మీ పేజీ అగ్రభాగం కుడివైపున, ని క్లిక్ చేయండి. అక్కడి నుండి, మీరు:
  • సంఘాన్ని ప్రశ్న అడగవచ్చు. సహాయ సంఘం అనేది Workplaceకి సంబంధించిన సందేహాలకు సమాధానాలు కనుగొనేందుకు మరియు భాగస్వామ్యం చేసేందుకు మీ సంస్థలోని వారితో సహా ఇతర సంస్థలకు చెందిన Workplace వినియోగదారులతో మీరు అనుసంధానమవ్వగల ప్రదేశం. మా బృందంలోని సభ్యులు కూడా చర్చల్లో పాల్గొంటారు.
  • అభిప్రాయం అందించవచ్చు. ప్రతి ఒక్కరికీ Workplace అనుభవాన్ని మెరుగుపరచడం కోసం వ్యక్తులు మాకు పంపే అనేక ఆలోచనలను మేము సమీక్షించి, వాటిని ఉపయోగిస్తాము. మీరు అత్యవసర మద్దతు అందాల్సిన సమస్యను కలిగి ఉంటే, దయచేసి Workplace మద్దతుని సంప్రదించండి.
గమనిక: మీకు మీ ఖాతాను ప్రాప్యత చేయడంలో సమస్య ఉంటే, దయచేసి నిర్వాహకులను సంప్రదించండి.
ఈ సమాచారం సహాయకరంగా ఉందా?