విభిన్న అడ్మిన్ నిబంధనలు ఏమిటి?

వర్క్‌ప్లేస్‌లో తమ కంపెనీ కోసం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌లు వ్యక్తులకు అడ్మిన్ పాత్ర ఇవ్వ గలరు.
4 అడ్మిన్ నిబంధనల నుంచి ఎంచుకోవడానికి మీకు ఐచ్ఛికం ఉంది:
  • విశ్లేషకుడు: సాధారణ కార్యకలాపంపై మరియు వ్యక్తిగత ఖాతాలపై నివేదికలు ప్రాప్యత చేయండి.
  • ఖాతా మేనేజర్: వర్క్‌ప్లేస్ నుంచి వ్యక్తులను జోడించి, తొలగించగలరు, సాధారణ కార్యకలాపంపై మరియు వ్యక్తిగత ఖాతాలపై నివేదికలను ప్రాప్యత చేయగలరు.
  • కంటెంట్ మోడరేటర్: అన్ని గ్రూప్‌లలోనూ పోస్టులను నిర్వహించగలరు, వర్క్‌ప్లేస్ నుంచి వ్యక్తులను జోడించి, తొలగించగలరు, సాధారణ కార్యకలాపంపై మరియు వ్యక్తిగత ఖాతాలపై నివేదికలను ప్రాప్యత చేయగలరు.
  • సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: కంపెనీ వివరాలను అప్‌డేట్ చేయగలరు, అడ్మిన్ పాత్రలను కేటాయించగలరు మరియు మొత్తం కంటెంట్‌, ఖాతాలు మరియు కార్యాచరణను నిర్వహించగలరు.
ఈ సమాచారం సహాయకరంగా ఉందా?