ఉద్యోగులు సహోద్యోగులను Workplaceలో చేరమని ఎలా ఆహ్వానించాలి?

లింక్‌ను కాపీ చేయి
Android యాప్‌ సహాయం
కంప్యూటర్ సహాయం
iPhone యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
iPad యాప్‌ సహాయం
మీ నిర్వాహకులు మీకు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే Workplaceలో చేరమని సహోద్యోగులను ఆహ్వానించగలరు.
ఒకేసారి మీ ఎక్కువ మంది సహోద్యోగులను ఆహ్వానించడానికి:
  1. సహోద్యోగులను ఆహ్వానించు ఎంపిక దిగువన దిగుమతి చేయి క్లిక్ చేయండి
  2. మీ ఫైల్ రకానికి మద్దతు ఉందని నిర్ధారించుకోండి
  3. ఫైల్‌ను ఎంచుకోండి క్లిక్ చేయండి
  4. మీ ఫైల్‌ను ఎంచుకుని, తెరువు క్లిక్ చేయండి
  5. అందరినీ ఆహ్వానించు క్లిక్ చేయండి
మీ ఫైల్‌లో ఇప్పటికే సైన్ అప్ చేసుకున్న లేదా సంస్థ ఇమెయిల్ డొమైన్ లేని ఉద్యోగుల ఇమెయిల్ చిరునామాలు ఉన్నట్లయితే, అవి ఇప్పటికే ఇక్కడ ఉన్నవి లేదా విఫలమైనవి జాబితాలో కనిపిస్తాయి.
సహోద్యోగులను విడి విడిగా ఆహ్వానించడానికి, సహోద్యోగులను ఆహ్వానించు కవిభాగంలో వారి కార్యాలయ ఇమెయిల్ చిరునామాను నమోదు చేసి, ఆహ్వానించు క్లిక్ చేయండి. మీరు బహుళ ఇమెయిల్ చిరునామాలను నమోదు చేయడం ద్వారా బహుళ వ్యక్తులను ఆహ్వానించవచ్చు.
గమనిక: వ్యక్తులు ఒకే సంస్థకు చెందిన ఉద్యోగులు అయితే మాత్రమే మీరు Workplaceలో చేరమని వారిని ఆహ్వానించగలరు.

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు