Workplace ఎందుకు నిర్దిష్ట లక్షణాల వినియోగాన్ని పరిమితం చేస్తుంది మరియు ఆ పరిమితులు ఏమిటి?

లింక్‌ను కాపీ చేయి
Android యాప్‌ సహాయం
కంప్యూటర్ సహాయం
iPad యాప్‌ సహాయం
iPhone యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
మా లక్షణాలు దుర్వినియోగానికి గురి కాకుండా కాపాడుకోవడానికి మరియు స్పామ్, వేధింపులు మొదలైన వాటి నుండి వినియోగదారులను రక్షించడానికి మేము పరిమితులను విధించాము. ఉదాహరణకు, ఎవరైనా అనేక సందేశాలను వారు అనుసంధానం కాని వ్యక్తులకు పంపితే, వారిని హెచ్చరించవచ్చు లేదా తాత్కాలికంగా సందేశాలు పంపలేకుండా నిరోధించవచ్చు.
దానితో పాటుగా, మీరు గమనికల్లో చాలా ఎక్కువ మంది వ్యక్తులను చాలా తరచుగా ట్యాగ్ చేయడం వంటివి కూడా చేయకూడదు, దాన్ని స్పామ్‌గా పొరపాటు పడే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిమితులు విభిన్న రకాల అంశాలపై ఆధారపడి ఉంటాయి, ఉదాహరణకు వేగం మరియు పరిమాణం మొదలైనవి, కానీ మేము అమలులో ఉన్న ప్రమాణ పరమితుల గురించి అదనపు వివరాలను అందించలేము.

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు