నేను నా వార్తల ఫీడ్‌లో వీడియోలు స్వయంచాలకంగా ప్లే కాకుండా ఎలా ఆపాలి?

Android యాప్‌ సహాయం
కంప్యూటర్ సహాయం
iPad యాప్‌ సహాయం
iPhone యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
మీరు Facebook వీడియో స్వీయ-ప్లే సెట్టింగ్‌లను ఆన్ చేయవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు.
మీ కంప్యూటర్‌లో వీడియోలు స్వయంచాలకంగా ప్లే కాకుండా ఆపివేయడానికి:
  1. Workplace ఎగువ కుడివైపున, ని క్లిక్ చేసి సెట్టింగ్‌లను ఎంచుకోండి
  2. ఎడమవైపు మెనులో వీడియోలను క్లిక్ చేయండి
  3. **వీడియోలను స్వయంచాలకంగా ప్లే చేయి** పక్కన ఉన్న డ్రాప్‌డౌన్ మెనుని క్లిక్ చేసి, ఆఫ్ చేయి ఎంచుకోండి

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు