నా Workplace వార్తల ఫీడ్‌లో నాకు కనిపించే వాటిని నేను ఎలా సర్దుబాటు చేయగలను?

Android యాప్‌ సహాయం
కంప్యూటర్ సహాయం
iPad యాప్‌ సహాయం
iPhone యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
మీ వార్తల ఫీడ్‌లో మీకు కనిపించే వాటిని నియంత్రించడంలో సహాయకరంగా ఉండేందుకు మీరు మీ వార్తల ఫీడ్ ప్రాధాన్యతలను సర్దుబాటు చేయవచ్చు.
మీ ప్రాధాన్యతలను సర్దుబాటు చేసేందుకు:
  1. మీ ప్రొఫైల్ ఎగువ కుడివైపున ని క్లిక్ చేయండి
  2. వార్తల ఫీడ్ ప్రాధాన్యతలను ఎంచుకోండి
  3. ఒక ఎంపికను ఎంచుకుని, స్క్రీన్‌లో కనిపించే సూచనలను అనుసరించండి
మీరు మీ ప్రాధాన్యతలను సర్దుబాటు చేయడంతో పాటు మీ వార్తల ఫీడ్ నుండి వ్యక్తులు మరియు కథనాల అనుసరణను ఆపివేయవచ్చు లేదా వాటిని దాచవచ్చు. మీరు మీ వార్తల ఫీడ్ నుండి కథనాన్ని దాచినట్లయితే, మీకు మీ వార్తల ఫీడ్‌లో ఇలాంటి కథనాలు కనిపించే అవకాశం భవిష్యత్తులో తక్కువగా ఉంటుంది.
కథనాన్ని [లేదా వ్యక్తిని] దాచేందుకు:
  1. పోస్ట్ ఎగువ కుడివైపున ఉన్న బాణాన్ని క్లిక్ చేయండి
  2. పోస్ట్‌ను దాచు లేదా [పేరు]కి సంబంధించినవి దాచు ఎంచుకోండి
గమనిక: మీరు చూడాలనుకుంటున్న పోస్ట్‌లు మీకు వార్తల ఫీడ్‌లో కనిపించనట్లయితే, మరిన్ని సమూహాల్లో చేరవచ్చు లేదా మరింత మంది వ్యక్తులను అనుసరించవచ్చు.
ఇది సహాయకరంగా ఉందా?
అవును
కాదు