నేను నా సెట్టింగ్‌లను ఎక్కడ కనుగొనగలను?

లింక్‌ను కాపీ చేయి
కంప్యూటర్ సహాయం
iPhone యాప్‌ సహాయం
Android యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
మీ సెట్టింగ్‌లను కనుగొనడానికి, ఏదైనా Workplace పేజీ ఎగువ కుడివైపున ఉన్న ని క్లిక్ చేసి, ఆపై సెట్టింగ్‌లు ఎంచుకోండి.
అక్కడి నుండి, మీరు మీకు చెందిన వీటిని నవీకరించగలరు:
  • ఖాతా సమాచారం
  • భద్రతా సెట్టింగ్‌లు
  • గోప్యతా సెట్టింగ్‌లు

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు